Sankranti Holidays 2020 Telangana Schools, AP Sankranti School Holidays 2020: TS Sankranthi Holidays, AP Pongal Festival holidays 2020 for AP Telangana Schools, AP Pongal holidays.
2nd Term Holidays to AP Schools for 2020-2021: CBSE, AP has announced the Pongal(Snakranthi) Festival holidays to the AP govt/aided/private schools from 12-01-2020 to 20-01-2020.
Sankranti Holidays 2020 Telangana Schools
The School Education Department of Telangana sate has announced Sankranti Holidays 2020 for the academic year 2020 and 2019 respectively. Students Can check TS School/College Pongal Holidays & Telangana School Sankranti Holidays dates 2020 below.
సంక్రాంతి సెలవుల్లో విద్యాసంస్థలు నడపాలని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. సొంతూళ్లకు పయనమయ్యేందుకు సిద్ధమైన తల్లిదండ్రులకు ఈ నిర్ణయం మింగుడు పడటం లేదు. ఇక్కడే ఉండి పిల్లలను స్కూళ్లకు పంపాలా.. లేదా తమతో ఊరికి తీసుకెళ్లాలా.. అన్నది తేల్చుకోలేకపోతున్నారు.
ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
ఇదే సమయంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మాత్రం సెలవుల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. వాస్తవానికి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదని విద్యాశాఖ నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ఏ మాత్రం తీరిక లేకుండా ప్రణాళిక వేశారు. దీని వల్ల వారి మానసిక స్థితిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
AP Sankranti School Holidays 2020
GOVERNMENT OF ANDIIRA PRADESH SCHOOL EDUCATION (PROG II) DEPARTMENT
Declaring Pongal Holidays from 10th January 2020 to 20th January 2020 instead of 8th January 2020 to 17th January 2020 – Orders – Issued.
The attention of all the Regional Joint Directors of School Education and the District Educational Officers in the State is invited to the reference read wherein the Pongal Holidays 2020 have been declared from 10-01-2020 to 20-01-2020 and the schools should reopen on 21.01.2020
ఏపిలోని ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల పై రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసిం ది. ఈ ప్రకటన మేరకు ఈనెల 10వ తేదీన సంక్రాంతి సెలవులు మొదలయి 20వ తేదీతో ముగుస్తాయి. అదేవిధంగా ఇంటర్ బోర్డు తన వార్షిక ప్రణాళికలో జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వ కళాశాలలకు సెలవులు ప్రకటించింది.
In 2020, the festival of Makar Sankranti will fall on 15 January, which is a Wednesday.
Makar Sankranti 2020 Date Telangana & AP
Date | Day | Festival Name |
15 January 2020 | Wednesday | Makar Sankranti 2020 |
Leave a Reply