Manabadi Results 2022 - AP, Telangana

Check Here AP & Telangana SCC / 10th, Inter, Degree Results 2022

  • Home
  • Time Tables
  • Hall Tickets (Admit Cards)
  • Model Papers
  • Results
  • Admissions
  • Notifications
Home » Republic Day Speech 2021 Telugu, English for Students, Teachers

Republic Day Speech 2020 Telugu, English for Students, Teachers

January 21, 2021 By admin

The Republic Day Speech 2020 Telugu, English For Students, Kids and Teachers 5 to 10 lines: Republic Day honours the date on which the Constitution of India came into effect on 26 January 1950 replacing the Government of India Act as the governing document of India.

India will celebrate its 71st Republic Day on January 26, 2020. Every year on January 26, India celebrates its republic day to commemorate the day (January 26, 1950) when the Constitution of India came into effect.

Table of Contents

  • Republic Day Speech 2020 English
  • Republic Day 2020 Speeches in English
  • Republic Day Speech 2020 Telugu
  • Ganatantra Dinotsavam Speech in Telugu 2020

Republic Day Speech 2020 English

Republic Day Speech 2020 English

Republic Day 2020 Speeches in English, Watch Videos of Patriotic Oration for Students to Present in School & Celebrate 26th January.

Respected chief guests, principal, teachers, parents and all my dear friends: a very Happy Republic Day to all of you. I, (Name of the student) would like to speak a few words about today’s auspicious day. Today is 26th January 71th Republic Day of our country. This is a day for all of us to celebrate and honour our nation.

This is a day to remember the sacrifices of freedom fighters whose efforts gave us independence and created our Republic. India became independent on 15 August 1947 from British rule.

However, the Constitution of India came into force on 26th January 1950. Since then we celebrate Republic Day every year. Republic means that the citizens of the country have the right to elect its leaders to lead the country.

Our country has developed a lot after we got independence from the British in 1947: but our country is also facing some problems like terrorism, inequality, unemployment, corruption, etc. Let us all pledge today to do our best in solving

Republic Day 2020 Speeches in English

Republic Day 2020 Speeches in English for 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th class boys and girls.

1) We celebrate Republic Day of India on 26th of January.

2) Republic Day is a National Festival of India and the chief guest of 2020 is Brazilian President ‘Jair Bolsonaro’.

3) On this day The Constitution of India came into force on 26th January 1950.

4) The Constitution is the supreme law of India.

5) Babasaheb Bhimrao Ambedkar is the father of the Constitution of India.

6) We all must respect the Constitution of India.

7) We must attend the Flag ceremony at school.

8) Learn and sing National Anthem – “Jana Gana Mann”.

9) Children adore flags and balloons colored as National Flag.

10) We must respect our freedom and freedom fighters.

Republic Day Speech 2020 Telugu

దేశం కోసం ఎందరో నేతలు త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వాతంత్ర పోరాటంలో సమిధులుగా మారారు. బ్రిటిషర్ల నుంచి భారత మాత విముక్తి కోసం వెన్నుచూపని పోరాటాలు చేశారు.

రిపబ్లిక్ డే..అంటే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్‌లతోనూ కాలం వెల్లదీస్తారు. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రోజు ఎంత మంది స్మరిస్తున్నారు? జాతీయ సెలవు రోజున ఎంత మంది వారి ఆదర్శాలను వల్లించు కుంటున్నారు? దేశ స్వాతంత్ర మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది? అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలు వెలుగుచూస్తాయి.

అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది… కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగారు.

Ganatantra Dinotsavam Speech in Telugu 2020

లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

నాటితో ఈ రోజున బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దుకాబడి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌‌ను ఏర్పాటుచేశారు.

దీనికి అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎన్నిక కాగా, డాక్టర్‌ అంబేడ్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యాయనం చేసి ప్రజాస్వామ్య విధానంగా రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది.

Related Posts:

  • AP Inter 1st Year Telugu Question Papers 2020 Download Manabadi
    AP Inter 1st Year Telugu Question Papers 2020 Download…
  • Manabadi AP Inter 1st Year Model Paper 2020 Download
    Manabadi AP Inter 1st Year Model Paper 2020 Download
  • MP Board 10th Time Table 2020 Hindi Medium &  English Medium - MPBSE Class 10 Exam Date Sheet PDF @ Mpbse.nic.in
    MP Board 10th Time Table 2020 Hindi Medium & English Medium…
  • Manabadi AP Inter 2nd Year Model Paper 2020 MPC, Bipc, CEC, HEC
    Manabadi AP Inter 2nd Year Model Paper 2020 MPC, Bipc, CEC,…

Filed Under: Govt, Manabadi 2020 Tagged With: ganatantra dinotsavam speech in telugu, republic day meaning in telugu, republic day wikipedia in telugu

Recent Posts

Manabadi ANU Degree Hall Tickets 2020 Download for 1st, 2nd, 3rd Year BA, BSc, BCom, BBA / BBM

Manabadi ANU Degree Hall Tickets 2020 Download for … [Read More...]

Haryana Board 10th Result 2020 Date – HBSE 10th Result 2020 Name Roll No. Wise at bseh.org.in

Haryana Board 10th Result 2020 Date, HBSE 10th … [Read More...]

AP Inter 2nd Year Topper List 2020 District wise

AP Inter 2nd Year Topper List 2020 District wise:  … [Read More...]

KSP Civil Police Constable Result 2019 Date – www.ksp.gov.in Results 2019

Check here KSP Civil Police Constable Result 2019 … [Read More...]

Karnataka SSLC Time Table 2020 – Kseeb.Kar.Nic.In Kar SSLC / 10th Timetable 2020 Download

Karnataka SSLC Time Table 2020, Kseeb.Kar.Nic.In … [Read More...]

Disclaimers | Privacy Policy | Contact Us


© TS AP Manabadi Results - All Copyrights Reserved.


NOTE: The Information Provided Here In This Site Is Only For Reference Purpose. Please Visit The Respective Official Websites For Complete Details.