Medaram Jatara Helicopter Ride 2020, Medaram Jatara Helicopter Booking 2020, Helicopter Ride for Medaram, Pilgrims who are planing to visit Medarm Jatara, now you have an option to take a Helicopter Ride there.
TS Tourism Minister Srinivas Goud launched helicopter trips to Medaram from Hyderabad. The Government has spent about Rs 20 crore in creating guest houses and other tourist amenities at Medaram, where the Jatara will begin on Feb 5.
Medaram Jatara Helicopter Ride 2020
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ హెలికాప్టర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్-మేడారం-హైదరాబాద్‌గా పిలిచే ఈ ప్యాకేజీని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఉదయం 8 గంటలకు బేగంపేట పాతఎయిర్‌పోర్టులో ప్రారంభించనున్నారు.
ఆరుగురు ప్రయాణించేందుకు వీలుగా ఉన్న ఈ హెలికాప్టర్‌లో ఒక్కొక్కరికి టికెట్ రూ.30 వేలు గా.. ఆరుగురు గ్రూపుగా వస్తే రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మేడారం తీసుకెళ్లి.. దర్శనం చేయిం చి, తిరిగి హైదరాబాద్ తీసుకురానున్నట్టు పర్యాకాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.
హెలికాప్టర్ ప్యాకేజీ ఎంపికచేసుకునేవారు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
TSTDC Medaram Jatara Packages
బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: మేడారం జాతరకు వెళ్లే పర్యాటకులు, భక్తుల కోసం పర్యాటకశాఖ ఏర్పాటుచేసిన బస్సును శనివారం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్-మేడారం-హైదరాబాద్ ఒక్కరోజు ప్యాకేజీ టూర్‌లో భాగంగా వోల్వోబస్‌లో పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 చార్జీగా, నాన్ ఏసీ హైటెక్ కోచ్‌కు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800 చార్జీగా నిర్ణయించామని తెలిపారు.
Medaram Tour – TELANGANA TOURISM
Tour Operated from 01-02-2020 to 08-02-2020 by Non AC Hitech Coach.
Tariff Adult Rs.1000, Child Rs.800
For More Information visit https://tourism.telangana.gov.in/package/medaramtour
Tour Itinerary
06:00 AM – Departure from Yatrinivas
06:15 AM – Departure from CRO Basheerbagh
09:30 AM ti 10:30 AM – Arrival at Haritha Kakatiya, Warangal (Breakfast time)
10:30 AM – Departure from Warangal to Mederam
01:30 PM to 04:30 PM – Arrival at MEdaram – Lunch Time – Darshan etc.
04:30 PM – Departure from Medaram – visit of 1000 pillar temple. Warangal as per operational conditions
10:30 PM – Arrival: Hyderabad
Tariff includes only Transportation. Food and Darshan is not included in the package.