Mangli Medaram Jatara Song 2020 Full Hd Song Mangli Charan Arjun: mangli songs pagalworld mangli songs download mp3 song. Medaram Jathara video Song 2020 Full Hd Song Mangli Charan Arjun mp3 song.
Mangli Medaram Jatara Song 2020
మేడారం సమ్మక్క సారక్క జారత నేపథ్యంలో కొత్త పాట విడుదలైంది. సింగర్ మంగ్లీ, కనకవ్వ పాడిన ఈ పాట మేడారం భక్తుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేవిధంగా ఉంది. తెలంగాణ గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం ఈ పాటను ఆవిష్కరించారు.
సమ్మక్క-సారక్క అమరత్వం, పగిడిద్దరాజు త్యాగాలతో ఈ మట్టికున్న వీరత్వాన్ని చాటిచెప్పే విధంగా పాటను రూపొందించారు. మేడారం పరిసరాలు, జంపన్నవాగుపై చిత్రీకరించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
ఎడ్ల బండిపై మేడారం జాతరకు సాగిపోతూ పాటలో మంగ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా బంగారం (అమ్మలకు సమర్పించే బెల్లం) ఎత్తుకొని తళుక్కుమన్నారు. ‘దిమ్ దిమ్ దిమ్మారే దిమ్మ తిరిగిపోయే.. దరువే మారోరే..’ అంటూ మంగ్లీ ఉత్సాహంగా ప్రారంభించిన ఈ పాటను కనకవ్వ తన సహజసిద్ధమైన గొంతుతో మరో స్థాయికి తీసుకెళ్లింది. యశ్పాల్ అందించిన సాహిత్యానికి తగినట్టుగా చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు.
Medaram Jathara full Song 2020 | Full HD Song | Mangli | Charan Arjun | Yashpal | Kanakavva
#MedaramJathara #SammakkaSarakka #Mangli #CharanArjun #Yashpal #Kanakavva #Manglisongs #MedaramJatharaSong #SammakkaSarakkaSong