Jagananna Vasathi Deevena Payment Status 2020, Scheme List District Wise, Jagananna Vasathi Deevena Scheme / Pathakam Payment Status Check, Final Eligible list, Card Issue dates across Andhra Pradesh.
Andhra Pradesh CM YS Jagan Launched Jagananna Vasathi Deevena Scheme Today {24-02-2020) in Vizianagaram, Jagananna Vasathi Deevena pathakam 2020 (జగనన్న వసతి దీవెన) will provide a maintenance support of Rs 20,000 per year to each student.
Table of Contents
Jagananna Vasathi Deevena Payment Status 2020
ఈ పథకం వల్ల ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై చదువులు అభ్యసించే పేద విద్యార్థులకు లాభం చేకూరనుంది. ఈ పథకం ద్వారా 11.87 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఐటీఐ విద్యార్థులకు పది వేల రూపాయయలు.. పాలిటెక్నిక్ విద్యనభ్యసించే వారికి 15 వేల రూపాయలు సాయం చేయనుంది ప్రభుత్వం.
ఇక డిగ్రీ, ఆపై కోర్సుల విద్యార్థులకు 20 వేల రూపాయల మేర ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ యూనిక్ బార్ కోడ్‌తో కూడిన కార్డు ఇవ్వనున్నారు సీఎం జగన్. ఇవి కూడా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా అమ్మఒడి తరహా విధానం పాటించనున్నారు. రెండు విడతల్లో విద్యార్థుల వసతి, భోజనం కోసం ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన పథకం అమలుచేస్తుండగా.. భోజనం, వసతి సౌకర్యాల కోసం జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. పేదరికంలో ఉన్న ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదన్న సంకల్పంతో జగనన్నవసతి దీవెన పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం వల్ల విద్యా రంగంలో డ్రాపవుట్లు గణనీయంగా తగ్గే వీలుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ముఖ్యంగా 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండి, ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారికి సంబంధించిన కేవలం 23 శాతం మాత్రమే ఉందని.. ఈ పథకంతో ఆ పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రభుత్వ భావిస్తోంది. ఇక ఈ పథకంలో ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా ఆదాయ పరిమితి నిబంధనలు కూడా సవరించింది సర్కార్. కుటుంబ వార్షిక ఆదాయం రెండున్నర లక్షల వరకు ఉన్న ప్రతి విద్యార్థికీ జగనన్న వసతి దీవెన పథకం వర్తింప చేస్తోంది.
How Much Amount for Jagananna Vasathi Deevena ?
Jagananna Vidya Deevena (RTF): to provide complete fee reimbursement to every eligible student.
Jagananna Vasathi Deevena (MTF) :
Rs.10,000/- per person for ITI students,
Rs.15,000/- per person for Polytechnic students,
Rs.20,000/- per person for other Degree and above courses per year to every eligible student for food and hostel expenses.
Jagananna Vasathi Deevena Pathakam 2020 Details
Scheme Will Be Supervised By | Andhra Pradesh Education Department |
Name Of The Scheme | Jagananna Vasathi Deevena |
Implemented By | CM YS Jagan Mohan Reddy |
Approval Of Jagananna Vasathi Deevena Scheme | 27th November 2019 |
Implementation Of This Scheme | 24th February 2020 |
Category | Govt Schemes |
Offered Pay |
|
Scheme Purpose | To Provide 100% fee reimbursement for SC, ST, OBC, minority, Kapus, EWS, disabled |
Mode Of Application Form | Offline |
Scheme Launched In | Andhra Pradesh |
Official Website | ap.gov.in |
Jagananna Vasathi Deevena Scheme List District Wise 2020
Following Districts of Andhra Pradesh are Covered Jagananna Vasathi Deevena Scheme.
Anantapur, Chittoor, East Godavari.Guntur, Krishna, Kurnool, Prakasam, Sri Potti Sriramulu Nellore, Srikakulam, Visakhapatnam, Vizianagaram, West Godavari, YSRCuddapah
If you are interested in Downloading the Jagananna Vasathi Deevena Scheme List as PDF file, you need to First Open up the Page where the list of Beneficiaries is visible. Then Press Ctrl+P and Select “PDF” and then Click on Print. Finally, Save the File on your Desktop or Mobile.