AP Grama Sachivalayam Toppers List District Wise 2019, List Of Female Toppers In AP Grama Sachivalayam Exam 2019, Andhra Pradesh Chief Minister YS Jagan released the Grama Sachivalayam Exam results on Thursday at the Camp office at Tadepalli in Guntur district.
Among the female toppers, in Category 1, G Anithamma from Anantapur was the topper with 112.5 marks out of 150, and Venna Sirisha was ranked second, while the third rank went to Singamsetty Lalitha with 105 marks.
AP Grama Sachivalayam Toppers List District Wise 2019
Let’s have a look at detailed analytics of the results released. For the Post Category 1, G Anithamma from Ananthapur, Gankavarapu Lovaraju from east Godavari and Venkatarami reddy from Prakasham district a the topper by scoring 112.25, 111.50 and 111.25 marks out of 150 respectively.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,26,728 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 ఉద్యోగాలు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21.5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2న విధుల్లో చేరనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్గా ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.15వేలు చొప్పున వేతనం చెల్లించనున్నారు.
సచివాలయ పరీక్ష ఉత్తీర్ణులకు ముఖ్య తేదీలివే!
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి అనుసరించాల్సిన ప్రక్రియలు.. సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ప్రభుత్వం ముఖ్య తేదీలను విడుదల చేసింది. ఉత్తీర్ణత సాధించిన వారు తమ సర్టిఫికేట్లను ఈ నెల 21 నుంచి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నెల 21 నుంచి 22 వరకు అర్హులకు కాల్ లెటర్లు పంపిణీ చేస్తారు. ఈ నెల 23న ధ్రువీకరణ పత్రాలు తనిఖీ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తెలిపిన తేదీల్లో నిర్ణీత ప్రదేశాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. 27న ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ అక్టోబర్ 1, 2 తేదీల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. అక్టోబర్ 2న గ్రామ/ వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్నాయి.
Category -1, G Anithamma from Anantapur was the topper with 112.5 marks out of 150, Ganjavarapu Lovaraju from East Godavari district with 111.5 marks was second, and Venkatarami Reddy Dodda from Prakasam district was ranked third.
Category-II, Sampathirao Dileepu from Srikakulam district topped the list with 120 marks, followed by Medida Durgarao from East Godavari and Anjuri Sai Dinesh from Krishna district with the third rank.