Amma Vodi Application Form pdf 2021 Download at ap.gov.in amma vodi. Andhra Pradesh Government inviting application/registration form through online process or by the offline process (PDF download), mothers to get Rs. 15,000 financial assistance to send children to schools
The state govt. will invite either Amma Vodi Scheme online application form or through offline process. In the offline process, people would be able to download the application form PDF and submit it to concerned authorities to avail of scheme benefits.
Amma Vodi Application Form pdf 2021
AP Amma vodi Scheme Basic Information
Scheme Offered By | CM YS Jagan Mohan Reddy |
Name Of The Scheme | Amma Vodi (అమ్మఒడి) |
Scheme Will Be Supervised by | AP Education Department |
Starting Date Of The Scheme | 10th June 2019 |
Category | Government Scheme |
Implementation Of This Scheme | 9th January 2020 |
Scheme Launched In | Andhra Pradesh |
Scheme Was Granted To | Poor Children of Private / Government Schools |
Application Mode | Offline |
Official Website | http://www.jaganannaammavodi.ap.gov.in/ |
జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అమ్మ ఒడి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ పథకం కింద బడికెళ్లే పిల్లలున్న తల్లికి ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.15 వేలు అందజేయనున్నారు. ఈ పథకం విధివిధానాలను ఏపీ కేబినెట్ ఇటీవలే నిర్ణయించింది. ఈ పథకానికి రూ.6450 కోట్ల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. పిల్లలు ఒకటి నుంచి 12 తరగతి మధ్య చదువుతుండాలి. ఉండాలి. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. కార్డు కోసం దరఖాస్తు చేసి ఉండాలి. ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది.
How To Download Amma Vodi Application Form PDF
The students or their parents can check their application status or payment of status for Amma vodi official website http://jaganannaammavodi.ap.gov.in
అమ్మఒడి దరఖాస్తు ఫారం కూడా అందుబాటులోకి వచ్చింది. అర్హులైన వారు వివరాలతో గ్రామ వాలంటీర్‌ను సంప్రదించాలి. అర్హత వివరాలను పూర్తిగా తెలుసుకోవడం కోసం గ్రామ సచివాలయాన్ని సైతం సంప్రదించొచ్చు
1. Visit the official website: http://jaganannaammavodi.ap.gov.in
2. Click on CLICK HERE FOR SEARCH CHILD DETAILS FOR AMMAVODI SCHEME Link
3. Fill Mother/Guardian Aadhaar Number
4. Fill Captcha Verification Code.
5. Click on Get Details
6. Your Amma Vodi Application Form 2020 will be displayed on the screen.